Vijay Deverakonda: 100 ఫ్యామిలీస్.. ఒక్కో ఫ్యామిలీకి లక్ష.. విజయ్ దేవరకొండ విరాళం (1 year ago)
అందరినీ ఆశ్చర్యపరుస్తూ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒక ప్రకటన చేశారు. ‘ఖుషి’ (Kushi) సినిమా ద్వారా తనకు వచ్చిన సంపాదనలో కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ విరాళం కూడా తెలుగు రాష్ట్రాల్లోని 100 కుటుంబాలకు అందజేయనున్నారు.
Anirudh Ravichander: ‘జైలర్’ జాక్‌పాట్.. అనిరుధ్‌కీ చెక్, లగ్జరీ కారు.. నెక్ట్స్ విలన్‌కేనా! (1 year ago)
‘జైలర్’ సినిమా సూపర్ సక్సెస్‌తో హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు చెక్‌లు అందజేశారు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్. ఇక నెక్ట్స్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వంతేనని అంతా అన్నారు. అన్నట్టుగానే అనిరుధ్‌కి చెక్ ఇచ్చేశారు మారన్.
Kiran Abbavaram - నేను మంచిగానే ఉంటున్నాను.. నాకే ఎందుకిలా జరుగుతోంది: కిరణ్ అబ్బవరం (1 year ago)
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా ‘రూల్స్ రంజన్’ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడు. అయితే, ఈ సినిమాలో తన పేరును రత్నం కృష్ణగా వేసుకున్నారు జ్యోతి కృష్ణ.
రోడ్డు ప్రమాదంలో సంగీత దర్శకుడు మృతి.. కారు ముందు టైరు పేలడంతో ఘోరం (1 year ago)
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు సహా ఆయన మిత్రుడు ప్రాణాలు కోల్పోయారు. కారు ముందు టైరు అకస్మాత్తుగా పేలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఎన్నికలకు ముందే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్: నిర్మాత ఎ.ఎం.రత్నం (1 year ago)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా నుంచి కొత్త పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులకు మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే, సినిమా ఆలస్యమవడంపై ఉన్న అసహనాన్ని కూడా ఈరోజు ఎ.ఎం.రత్నం (AM Ratnam) తొలగించారు.
Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కోసం 80 భారీ సెట్స్.. వాటి విశేషాలివే! (1 year ago)
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కుతన్న ‘డెవిల్’ సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.
Rashmika Mandanna: రష్మిక కాళ్ల మీద పడిపోయిన నవ దంపతులు.. కంగారు పడిపోయిన నటి (1 year ago)
రష్మిక మందన (Rashmika Mandanna) తాజాగా హైదరాబాద్‌లో ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నవ దంపతులను ఆమె ఆశీర్వదించారు. అయితే, వధూవరులు ఒక్కసారిగా తన కాళ్ల మీద పడిపోవడంతో రష్మిక కాస్త కంగారుపడ్డారు.
Ram Charan: మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్ (1 year ago)
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోన్న ఈ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. ఇది చరణ్ మూడేళ్ల క్రితం చేసిన ట్వీటే అయినా.. ప్రస్తుత పరిస్థితులకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
‘ఖుషి’ 3 రోజుల కలెక్షన్: యూఎస్‌లో జోరు.. మూడు రోజుల్లోనే లాభాల్లోకి! (1 year ago)
‘ఖుషి’ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాను ఇరగబడి చూస్తున్నారు. దీంతో ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద ‘ఖుషి’ సినిమాకు కాసుల పంట పండుతోంది.
బిగ్ బాస్ హౌస్‌లోకి యంగ్ హీరో.. నిర్మాతకు భలే కలిసొచ్చింది! (1 year ago)
యంగ్ హీరో గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్న తరుణంలో ఆయన కొత్త సినిమా అప్‌డేట్‌ను నిర్మాత ప్రకటించారు. నిజానికి గౌతమ్ కృష్ణ సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ, ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో ఆ ఇమేజ్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత.
Jr NTR - తారా సింగ్ పాత్రకు ఎన్టీఆర్ ఒక్కడే సరైనోడు: ‘గదర్ 2’ దర్శకుడు (1 year ago)
వరుస హిట్లు లేక ఢీలాపడిన బాలీవుడ్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన చిత్రం ‘గదర్ 2’. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయ్యింది. అయితే, ఈ సినిమాలో సన్నీ డియోలో పోషించిన తారా సింగ్ పాత్రకు ప్రస్తుతం హీరోల్లో ఎవరు సరిపోతారో చెప్పారు దర్శకుడు అనిల్ శర్మ.
Chandramukhi 2 Trailer: రజనీకాంత్‌ను మరిపించడం లారెన్స్‌కు సాధ్యమా? (1 year ago)
‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) ట్రైలర్ చూసిన చాలా మంది రజనీకాంత్‌ను (Rajinikanth) రీప్లేస్ చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని కామెంట్లు పెడుతున్నారు. ఎన్నేళ్లు గడిచినా వేట్టయ రాజాగా రజనీకాంత్‌ను తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేమని చెబుతున్నారు.
Thrigun Marriage: ఘనంగా యంగ్ హీరో పెళ్లి.. ఆదర్శ్, తేజస్వి సందడి (1 year ago)
రామ్ గోపాల్ వర్మ చిత్రం ‘కొండా’లో టైటిల్ రోల్ పోషించిన యంగ్ హీరో త్రిగుణ్ (Thrigun).. ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ హీరోకి చెప్పుకోదగిన హిట్ పడలేదు. కానీ, వరుస అవకాశాలు అయితే మాత్రం వస్తున్నాయి.
Vijay Deverakonda: యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. గుడిలోనే పట్టేసుకున్న అమ్మాయి (1 year ago)
‘ఖుషి’ విజయంతో చాలా ఖుషీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు ‘ఖుషి’ నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ యెర్నేని, దర్శకుడు శివనిర్వాణ తదితరులతో కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కుటుంబానికి, ‘ఖుషి’ టీమ్...
Jailer Remunerations : ‘జైలర్’ లెక్కలివే.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లంటే.. ఆ మాత్రం దానికే తమన్నాకు అన్ని కోట్లు ఇచ్చారా? (1 year ago)
Rajinikanth Remuneration జైలర్ సినిమా భారీ లాభాలను గడిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాత కళానిధి మారన్ ఇప్పుడు తన స్టార్లకు అదిరిపోయే సర్ ప్రైజులు ఇస్తున్నాడు. కాస్ట్ లీ కార్లను గిఫ్టులుగా ఇస్తున్నాడు.
OG Glimpse : పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ భాష ఏంటి?.. దాని అర్థం ఏంటంటే?.. అన్ని రికార్డులు ఖతం (1 year ago)
Pawan Kalyan OG పవన్ కళ్యాణ్ ఓజీ గ్లింప్స్, హంగ్రీ చీతా అంటూ సుజిత్ విడుదల చేసిన స్టఫ్ చూసి టాలీవుడ్ అంతా ఫిదా అయింది. ఇలాంటి ఓ స్టైలిష్ గ్లింప్స్, పవర్ ఫుల్ గ్లింప్స్‌ను ఇది వరకు చూడలేదంటూ అభిమానులు తెగ సంబరపడిపోతోన్నారు.
Salaar Postponed: సీజీ వర్క్ పట్ల అసంతృప్తి.. ‘సలార్’ వాయిదా పక్కా! (1 year ago)
‘సలార్’ (Salaar) సినిమా సెప్టెంబర్ 28న పక్కాగా వచ్చేస్తుందని ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఆశలపై నీళ్లు జల్లుతూ ఒక చేదువార్త బయటికి వచ్చింది. ఇది ఫ్యాన్స్‌కి షాకే అయినప్పటికీ.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం మాకు ముందే తెలుసు అంటున్నారు.
Samantha Manager : సమంతని మేనేజర్ మోసం చేశాడా?.. మొత్తం మింగేద్దామని చూశాడా? (1 year ago)
Samantha Manager mahendra సమంత మేనేజర్ మహేంద్ర బాబు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు. సమంత పేరుతో మైత్రి వద్ద కోటి రూపాయలు కాజేయాలని చూసినట్టుగా సమాచారం అందుతోంది.
Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ కెరీర్‌లోనే వరస్ట్ ఓపెనింగ్.. అర్జునా..! (1 year ago)
‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) మూవీపై వరుణ్ తేజ్ (Varun Tej) చాలా నమ్మకం పెట్టుకున్నారు. తాను ఆల్‌రెడీ సినిమా చూసేశానని.. బ్లాక్ బస్టర్ అని తాను చెప్పుకోనని.. రేపు ప్రేక్షకులే చెబుతారని చాలా కాన్ఫిడెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. కానీ, ఫలితం ఆ అంచనాలకు, నమ్మకాలకు తారుమారు అయిపోయింది.
Pushpa The Rule: పుష్ప-2కి ఐటం సాంగ్ కష్టాలు.. అసలు మేటర్ ఏంటంటే? (1 year ago)
పుష్ప-2 సినిమా కోసం ఫ్యాన్స ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 2పై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా పుష్ప-2కి ఐటమ్ సాంగ్ కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేటర్ ఏంటంటే?
Skanda: రామ్ పోతినేని కోసం బాలయ్య.. బోయపాటి ప్లాన్ మామూలుగా లేదు (1 year ago)
ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని- బోయపాటి శీను కాంబోలో వస్తున్న స్కంద సినిమా గురించి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ కంప్లీట్ అయిన స్కంద గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి తిరుగుతుంది. ఈ చిత్రం కోసం ఏకంగా బాలయ్య రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
Kalki 2898 ad : ప్రాజెక్ట్ కే షెడ్యూల్ క్యాన్సిల్.. ప్రభాసే కారణమట.. అసలు మ్యాటర్ ఏంటంటే? (1 year ago)
salaar Dubbing సెప్టెంబర్ నెలలోనే సలార్ ప్రభంజనం ఉండబోతోన్న సంగతి తెలిసిందే. విడుదలకు దగ్గర పడుతున్నా కూడా ఎలాంటి హడావిడి చేయడం లేదు సలార్ టీం. నేరుగా ట్రైలర్‌ను విడుదల చేస్తారట. ఆ తరువాతే అన్ని లెక్కలు మారుతాయట.
Chiranjeevi-Balakrishna : కెమెరాముందుకు బాలయ్య, చిరు?.. ఒకే ఫ్రేమ్‌లో సీనియర్ హీరోలు!.. భారీ ప్రయత్నాలు (1 year ago)
unstoppable Episode నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేసిన అన్‌స్టాపబుల్ సినిమా రెండు సీజన్లు బాగానే ఆడింది. ఆ తరువాత ఊసే లేకుండా పోయింది. రెండు సీజన్లలో మంచి ఎపిసోడ్లనే ప్లాన్ చేశారు.
Dil Raju: దిల్ రాజు చేతికి మరో భారీ తమిళ సినిమా రైట్స్.. ఈసారీ బ్లాక్ బస్టరే! (1 year ago)
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ సినిమాతో నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) భారీ లాభం చేకూరింది. ఈ సినిమాను ఆయన నైజాంలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు మరో భారీ తమిళ చిత్రాన్ని నైజాంలో ఆయనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
Nagarjuna Movies : ఈసారి సంక్రాంతి ‘నా సామీ రంగా’ అనేట్టుందే.. నాగ్ ప్లానింగ్ ఇదే (1 year ago)
Sankranthi 2024 Releases నాగార్జునకు సంక్రాంతి సీజన్‌కు మంచి రిలేషన్ ఉంటుంది. సంక్రాంతికి నాగ్ సినిమాలు బాగానే ఆడేస్తుంటాయి. ఫ్యామిలీ కథలతో వచ్చి మంచి వసూళ్లను రాబడుతుంటాడు. వచ్చే ఏడాది సైతం బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు నాగ్.
Pawan Kalyan: బ్యాంకాక్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. పొలిటికల్ టూర్లకు బ్రేక్! (1 year ago)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏపీలో పొలిటికల్ టూర్లు చేస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు.
Anushka Shetty: అనుష్క రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. గ్యాప్ వచ్చినా క్రేజ్ తగ్గలేదు! (1 year ago)
అనుష్క శెట్టి (Anushka Shetty) వెండితెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. 2020లో ‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్క నటించినా ఇది ఓటీటీలో విడుదలైంది. దీంతో అనుష్కను వెండితెరపై చూడాలని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Rashmika Mandanna: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల (1 year ago)
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే కొద్ది రోజులు షూటింగ్ కూడా చేసిన తర్వాత రష్మిక సినిమా వదులుకుంది. అయితే ఈ ఛాన్స్ యంగ్ బ్యూటీ శ్రీలీల కొట్టేసింది.
Samantha Remuneration : ‘ఖుషి’ రెమ్యూనరేషన్ల లిస్ట్.. వాళ్లకి అంత ఇస్తారా?.. నెటిజన్ల ట్రోలింగ్ (1 year ago)
Vijay Devarakonda Remuneration ఖుషి సినిమాకు విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణలు తీసుకున్న రెమ్యూనరేషన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. అన్ని కోట్లు ఎందుకు ఇస్తారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Guntur Kaaram : ‘గుంటూరు కారం’కు మరో సమస్య!.. ఈ సారి ఆవిడ హ్యాండిస్తుందా? (1 year ago)
Mahesh Babu Guntur Kaaram మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చినట్టుగా అనిపిస్తుంది. మెయిన్ లీడ్ కారెక్టర్ల విషయంలో డేట్ల సమస్యలు వస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆగస్ట్ 18వరకు ఈ రాశులవారు జాగ్రత్త.. కష్టాలు తప్పవు!! (1 year ago)
జులై 1వ తేదీన 2023 సంవత్సరంలో సింహరాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అయితే అప్పటికే కుంభరాశిలో ఉన్న శనితో సింహరాశిలో ఉన్న కుజుడు అతి చండాల సంసప్తక్ యోగాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంసప్తక్ యోగం ఆగస్ట్ 18 వ తేదీ వరకు వివిధ రాశుల వారి జాతకాలపై ప్రాభావాన్ని కలిగిస్తుంది. ఈ అతి చండాల సంసప్తక్ యోగం వల్ల
Rasi Phalalu (29th july 2023) | రోజువారీ రాశి ఫలాలు (1 year ago)
డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని
వాశి రాజయోగం 2023: మూడు రాశుల వారి బతుకు బంగారం; మీరున్నారా? (1 year ago)
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక గ్రహాల కదలికలు ఎంతోమంది జాతకాలపై అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. కొన్ని గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని, ధన లాభాన్ని కలిగిస్తాయి. గ్రహాల చలనం వల్ల, ఇతర గ్రహాలతో సంయోగం చెందడం వల్ల కలిగే కొన్ని యోగాలు కూడా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని
జులై 28 రాశిఫలాలు.. ఈ రాశులవారికి ధనయోగం (1 year ago)
మేష రాశి:మహాలక్ష్మి అష్టకాన్ని పఠించాలి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. వృషభరాశి:శత్రువులవల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. లక్ష్మీదేవిని పూజించడతోపాటు లక్ష్మీ స్తోత్రం పఠించాలి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నరఘోష ఉంది. మహిళలకు పనుల్లో చికాకు ఎదురవుతుంది. {ima...
వారఫలితాలు తేదీ 28 జులై 2023 శుక్రవారం నుండి ఆగష్టు 3 గురువారం వరకు (1 year ago)
డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల
రేపు, ఎల్లుండు నీచంలో చంద్రుడు.. ఈ రెండురోజులే కీలకం (1 year ago)
ఈ నెల 28, 29 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడుతున్నాడు. జ్యోతిష్యంలో వృశ్చిక రాశిని గుంభన స్థానంగా పరిగణిస్తారు. ఇటువంటి స్థానంలో చంద్రుడు ఉంటే ఫలితాలు చెడుగా ఉంటాయి. వాస్తవానికి రెండురోజులే సంచరిస్తున్నప్పటికీ తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, ఆలోచనల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి
ఆగస్టులో అద్భుతం.. ఈ రాశులవారి తలరాతే మారిపోనుంది.. మీరున్నారా? (1 year ago)
జ్యోతిష్య శాస్త్రానికి ఆగస్టు నెల చాలా కీకలమైంది. బుధుడు తిరోగమనంలో ఉండటం, శుక్రుడు 16 రోజులు అస్తమించడం వల్ల మూడు ప్రధాన గ్రహాలు సంకేతాలను మారుస్తాయి. శుక్రుడు, సూర్యుడు రాశిని మార్చనుండగా అంగారకుడు రవాణా చేస్తాడు. ఈ ప్రభావం 12 రాశులమీద ఉంటున్నప్పటికీ కొన్ని రాశులవారికి అదృష్టం మారుతుంది. ఏ రాశివారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.
రాజయోగాలతో పుట్టిన అదృష్ట రాశి జాతకులు వీరే; మీరున్నారా? (1 year ago)
చాలామంది తమ జాతకాలలో రాజయోగంతో జన్మిస్తారు. మంచి శుభ యోగాల సమయంలో జన్మించిన జాతకులు వారి జాతకాలలో ఉన్న రాజ యోగాల కారణంగా చివరి వరకు సానుకూలతతో కూడిన జీవితాన్ని అనుభవిస్తారు. కొన్ని రాజయోగాలు నిర్దిష్ట గ్రహాల సంచారం వల్ల కలయిక వల్ల ఏర్పడితే, మరికొన్ని రాజయోగాలు నక్షత్రాల వల్ల బహుమతిగా పుట్టినప్పటి నుండి అంతర్లీనంగా ఉంటాయి.
కలలో ఈ చెట్లు కనిపిస్తున్నాయా? అయితే అదృష్టం, ధనలాభం; చెక్ చేసుకోండి!! (1 year ago)
మనిషి జీవితంపై కలల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం, స్వప్న శాస్త్రం కలల గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. పురాతన కాలం నుండి, కలలు భవిష్యత్ సంఘటనలకు సంబంధించినవిగా కనిపిస్తాయి. చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామందికి కలలో చెట్లు వస్తూ ఉంటాయి. స్వప్న
తులారాశిలో ఏర్పడిన గ్రహణ యోగం.. నేడు, రేపు జాగ్రత్త!! (1 year ago)
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం వల్ల వివిధ రాశుల వారి జాతకాలలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. గ్రహాలు, రాశులను నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారమే వివిధ రాశుల వారిపై ప్రభావం చూపిస్తే, రాశులలో గ్రహాల కలయికలు కూడా వివిధ యోగాలకు కారణం అవుతున్నాయి. అయితే యోగాలలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఉంటాయి.
Shukra Mahadasha: 20సంవత్సరాల పాటు శుక్ర మహాదశ.. ఈ దశలో కింగ్ సైజ్ లైఫ్!! (1 year ago)
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం మన జీవితాలపై అనేక అనుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అయితే గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శుక్రుడు కొందరు వ్యక్తులు జీవితాలకు శ్రేయస్సును, ఐశ్వర్యాన్ని ఇచ్చి వారికి కింగ్ సైజు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నవగ్రహాల్లో శుక్రుడిని ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటారో వారికి దేనికి
మత్స్యయోగం, విష్ణుయోగం... ఈ రాశులవారికి భారీ ప్రయోజనాలు (1 year ago)
కుజుడు ఆగస్టు 18వ తేదీ వరకు సింహరాశిలో ఉంటాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మత్స్య యోగంతోపాటు విష్ణుయోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులవారు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఊహించని లాభాలుంటాయి. శని, అంగారకుడు, రాహు కూడా కలుస్తాయి. దీనివల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందే రాశులవారి వివరాలు తెలుసుకుందాం. మేష
ఆగస్ట్ 18వరకు ఈ రాశులకు ఐశ్వర్యం, అన్నింటా విజయం .. మీరున్నారా? (1 year ago)
ద్వాదశ రాశుల వారి జాతకాలలో ముఖ్యమైన గ్రహాల సంచారం అనేక కీలక మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా ధైర్యాన్ని కోపాన్ని సూచించే గ్రహమైన కుజుడు ఇటీవల జూలై 1వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించి ఆగస్టు 18వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. సింహరాశిలో కుజ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. సింహరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు,
జులై 26న ధనయోగం.. 4 రాశులకు డబ్బే డబ్బు (1 year ago)
జులై 26(ఈరోజు)న ధనయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల నాలుగు రాశులవారికి ఆర్థికంగా బాగా కలిసిరానుంది. నక్షత్రాలు సమీకృతమైనప్పుడల్లా ఇటువంటి యోగాలు ఏర్పడుతుంటాయి. ఆ కోవకు చెందినదే ఈ ధనయోగం. సంపదను తీసుకురావడంతోపాటు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, అంకిత భావంతో శ్రమించడంద్వారా జాతకంలో ఉండే నక్షత్రాల శక్తిని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు నాలుగు రాశుల్లో ధనయోగం ఏర్పడుతోంది. దీనివల్ల సంపదతోపాటు శ్రేయస్సు
శని-రాహు యుతి: అక్టోబరు 17 వరకు ఈ రాశులవారికి కష్టాలే (1 year ago)
రాహువుకు అధిపతి అయిన శతభిషా నక్షత్రంలో శని సంచరిస్తున్నాడు. ఈ సమయంలో శని-రాహు కారణంగా ప్రభావం చెడుగా ఉంటుంది. ఐదు రాశులవారికి ఇబ్బందులు కలుగుతాయి. అక్టోబరు 17 తర్వాతే వీరికి బాగుంటుంది. అప్పటివరకు కష్టాలు తప్పవు. శని-రాహువు వల్ల ఏ రాశులవారికి ఇక్కట్లు కలగనున్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి: ఈ రాశివారికి ఉన్న సమస్యలకు తోడు మరిన్ని
Dhan yoga 2023: ధనయోగంతో మరికొన్ని గంటల్లో ఈ రాశుల వారిపై కనకవర్షం!! (1 year ago)
జులై నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం వల్ల అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మరికొన్ని గంటల్లో కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ధనయోగం వల్ల అదృష్టం కలిసొస్తుంది. ధనయోగం సదరు వ్యక్తులకు సంపద మరియు శ్రేయస్సును అందిస్తుంది. ఈ రాశుల వారు ధన యోగం కారణంగా ఆర్థిక పురోగతిని పొందుతారని చెబుతున్నారు. ప్రస్తుతం జులై 26వ
Budh gochar 2023: నేడు ఈ రాశులవారికి బుధాదిత్య రాజయోగం; లక్కీ ఫెలోస్!! (1 year ago)
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు జూలై 25వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం వల్ల అనేక రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంతేకాదు సింహరాశిలో బుధుడు సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. నేడు బుధాదిత్య రాజయోగం కారణంగా లబ్దిపొందే రాశుల వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మూడు రాశులకు బుధాదిత్య
weekly horoscope: ఈ వారం తులారాశి నుండి మీనరాశి వరకు.. అనుకూలతలు తెలుసుకోండి!! (1 year ago)
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ వారంలో రెండు ముఖ్యమైన గ్రహాల సంచారం రాశి చక్ర జాతకుల పై ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తే, మరికొందరికి ఈ వారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మరి ఈ వారం తులారాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశులకు ఉండే మంచి అనుకూలతలను
weekly horoscope: ఈ వారం మేషరాశి నుండి కన్యారాశి వరకు.. ముఖ్యమైన అనుకూలతలివే!! (1 year ago)
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత వారం హస్తా నక్షత్ర ప్రభావంతో శుక్లపక్షం షష్టి తిథినాడు ప్రారంభమై, మూలా నక్షత్ర ప్రభావంతో శుక్లపక్షం ద్వాదశి తిథితో జులై 30వ తేదీన ముగుస్తుంది. అంతేకాదు ఈ వారంలో రెండు ముఖ్యమైన గ్రహాల సంచారం రాశి చక్ర జాతకుల పై ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలను
వారఫలాలు: నిజాయితీగా ఉండాలి.. అదే మిమ్మల్ని రక్షిస్తుంటుంది (1 year ago)
జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వివిధ రాశులవారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. తులారాశి : ఉద్యోగస్తులు ఉన్నత స్థానాన్ని అలంకరిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన ధాన్య